ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
వంటకాల
బ్రెడ్ పుడ్డింగ్
కావల్సిన పదార్థాలు
- క్యూబ్స్ గా కట్ చేసిన 2 బ్రెడ్ స్లైసెస్
- 2 గిల కొట్టిన ఎగ్స్
- 1 కప్ పాలు
- ½ టిన్ కండెన్సెడ్ పాలు
- ఒక నిమ్మకాయ రసం తురుముతో సహా
- 1 టేబుల్ స్పూన్ రైసిన్స్ & దాల్చినచెక్కపొడి
తయారు చేసే విధానం
- అన్ని పదార్ధాలను కలపి మిక్స్ చెయ్యాలి.
- ఒవేన్ కి తగిన పాత్రలో పొయ్యాలి.
- ముందుగా 180 డిగ్రీ C వేడిచేసి ఉన్న ఓవెన్లో అర్థగంట సేపు బేక్ చెయ్యాలి.
- ప్రాధాన్యతను బట్టి వేడిగా గాని, చల్లగా గాని సర్వ్ చేసుకోవాలి.
సిఫార్సు వంటకాలు
జైటూన్ హమీద్ చే , #HomeBakerMatters రెసిపీ ఛాలెంజ్
పార్టీలలో ప్రధానమైన వంటకంగా వండదగిన, ఇంట్లో బేక్ చెయ్యదగిన తేలికపాటి అల్పాహార రెసిపీ!
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి