Header Header

కావల్సిన పదార్థాలు

  • 2 కప్పులు అన్నం.
  • 250 గ్రాముల జెర్సీ పెరుగు.
  • ఆవాలు.
  • 2-3 పచ్చి మిరపకాయలు, సన్నగా తరిగినవి.
  • 2 ఎండు మిరపకాయలు.
  • కొత్తిమీర.
  • అల్లం, బాగా సన్నగా తరిగినది.
  • కరివేపాకు.
  • రుచికి తగ్గ ఉప్పు.
  • నూనె.

తయారు చేసే విధానం

  • ఒక పాన్‌లో నూనెను వేడి చేయండి.
  • వేడిగా ఉన్న నూనెలో ఆవాలు వేయండి.
  • గింజలు చిటపటలాడిన తరువాత, సన్నగా తరిగిన అల్లం, మిరపకాయలతోపాటుగా కరివేపాకు మరియు ఎండు మిర్చి వేయండి.
  • బాగా వేగే వరకు కలుపుతూ ఉండండి, దీనిని తీసుకొని పక్కన పెట్టుకోండి.
  • ఇదే సమయంలో, పెరుగు మరియు అన్నాన్ని ఒక పాత్రలో విడిగా కలిపి, రుచికి తగ్గట్లుగా ఉప్పును జోడించండి.
  • పెరుగన్నం మిశ్రమానికి కొత్తిమీర జోడించండి.
  • పెరుగున్నంపైన తాలింపు వేయాలి.
  • బాగా కలపాలి

పోషకాల ఛార్ట్

క్యాలరీలు 137గ్రాములు
కొవ్వులు  3 గ్రాములు
కార్బోహైడ్రేట్‌లు   20 గ్రాములు  
ప్రోటీన్‌లు 4 గ్రాములు

 

జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి