ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్‌క్రీమ్
ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్‌క్రీమ్
వంటకాల
పాయసం
కావల్సిన పదార్థాలు
- 1 కప్పు వెర్మిసెల్లి.
- ½ కప్పు చక్కెర.
- నలగగొట్టిన యాలకులు.
- 500 మిలీ జెర్సీ పాలు.
- 2 టేబుల్ స్పూన్ జెర్సీ నెయ్యి.
- సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్.
తయారు చేసే విధానం
పదార్థాల కొలత 2 వ్యక్తులకు సర్వ్ చేయడానికి సరిపోతుంది.
- ఒక పాన్‌లో నెయ్యిని వేడి చేయండి.
- డ్రై ఫ్రూట్స్‌ని దానిలో వేయి, తరువాత గార్నిష్ చేయడం కొరకు పక్కన పెట్టుకోండి.
- అవసరం అయితే పాన్‌లో కాస్తంత నెయ్యి వేసి, వెర్మిసెల్లీని సన్నని మంటపై, లేత గోధుమరంగులోనికి మారేంత వరకు వేయించండి.
- ఇప్పుడు, పాన్‌కు పాలు మరియు చక్కెర కలిపి, వెర్మిసెల్లీ పూర్తిగా ఉడికేంత వరకు ఉంచండి. అంటుకుపోకుండా ఉండటం కొరకు కలుపుతూ ఉండండి.
- నలగొట్టిన యాలకులు, ఇంతకు ముందు వేపిన డ్రై ఫ్రూట్స్‌ని కలపండి,పాన్‌ని 2 నుంచి 3 నిమిషాలపాటు సిమ్‌లో ఉంచండి.
- డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి అందించండి.
పోషకాల ఛార్ట్
క్యాలరీలు | 300 గ్రాములు |
కొవ్వులు | 10 గ్రాములు |
కార్బోహైడ్రేట్‌లు | 14 గ్రాములు |
ప్రోటీన్‌లు | 6 గ్రాములు |
సిఫార్సు వంటకాలు
ఎలాంటి సందర్భానికైనా సరైనది, మిల్క్‌షేక్ ఖచ్చితంగా అందరి మది దోచుకుంటుంది!
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి