ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
వంటకాల
రెడ్ వెల్వెట్ స్విస్ రోల్
కావల్సిన పదార్థాలు
చీజ్ ను నురగతో కూడిన క్రీముగా తయారు చెయ్యటానికి:1 లీటర్ పాలు
- 1 లీటర్ పాలు
- చిటికెడు ఉప్పు
- 1 టేబుల్ స్పూన్ వెనిగర్
- 1 టేబుల్ స్పూన్ మిక్సడ్ ఫ్రూట్ ఎసెన్స్
- 50 గ్రాముల వెన్న
కేక్ తయారు చేయటానికి:
- 100 గ్రాముల రిఫైన్డ్ ఫ్లోర్
- 100 గ్రాముల పొడి చేసిన పంచదార
- 2 ఎగ్స్
- 1 టేబుల్ స్పూన్ మిక్సడ్ ఫ్రూట్ ఎసెన్స్
- 1 టేబుల్ స్పూన్ ఎరుపు రంగు
తయారు చేసే విధానం
చీజ్ ను నురగతో కూడిన క్రీముగా తయారు చెయ్యటానికి:
- పాలు మరిగించాలి
- వెనిగర్ ను కలపాలి.
- గట్టిపడనివ్వాలి.
- మంటను ఆపివేయాలి.
- దీనిని వడగొట్టాలి.
- అరగంట పాటు అలాగే ఉండనివ్వాలి.
- కొంచం ఉప్పు వేసి ఫైన్ పేస్ట్ అయ్యేటట్లు గ్రైండ్ చెయ్యాలి.
- మన క్రీం చీజ్ రెడీ.
- ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
- చల్లబడిన క్రీం చీజ్ ను బయటకు తీసి గిన్నెలో వేసి మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ మరియు వెన్న కలపాలి.
- బాటర్ మృదువుగా మరియు స్టికీగా అయ్యేంతవరకు కలపాలి.
కేక్ తయారు చేసేందుకు:
- పంచదార పొడి మరియు ఎగ్స్ మృదువుగా అయ్యేవరకు బీట్ చెయ్యాలి.
- ఎసెన్స్ మరియు రంగు వేసి మరి ఒకసారి తిప్పండి.
- కట్ ఫోల్డ్ పద్దతిలో మైదాతో పాటు అంతటిని బాగా కలపాలి.
- గ్రీజ్డ్ పాన్లో ఈ మిశ్రమాన్ని వొంపండి.
- ముందుగా 160 డిగ్రీల వేడి ఉన్న ఓవెన్లో 10 నుంచి 15 నిమిషాలపాటు బేక్ చేయాలి.
- మధ్య మధ్య చెక్ చేసుకుంటూ బేక్ అయిన తర్వాత బట్టర్ పేపర్ సహాయంతో రోల్ చెయ్యాలి.
- క్రీం చీజ్ ప్రాస్టింగ్ తో నింపే ముందు ఒక గంట పక్కకు పెట్టాలి.
- పై దానిని రోల్ చేసి 4 నుండి 5 గంటలపాటు రిఫ్రిజిరేట్ చేయాలి.
- స్విస్ రోల్ పక్క భాగాలను కట్ చేసి చెర్రీస్ తోను మరియు మింట్ ఆకులతోను అలంకరించాలి.
సిఫార్సు వంటకాలు
ఎలాంటి సందర్భానికైనా సరైనది, మిల్క్షేక్ ఖచ్చితంగా అందరి మది దోచుకుంటుంది!
పెరుగులోని అన్ని సుగుణాలను కలిగినది.. ఇది రుచికి రుచి అలానే మీ పొట్ట ఆరోగ్యాన్ని సైతం అద్భుతంగా ఉంచుతుంది.!
ఎంతో రుచికరమైన శాఖాహార వంటకమైన పన్నీర్ బటర్ మసాలా క్రీమ్ మరియు మసాలాలతో అద్భుతమైన రుచిని అందిస్తుంది!
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి