ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
ఉత్పత్తులు
-
పాలు
-
పెరుగు
-
పాలు పానీయాలు
-
స్వీట్లు
-
పన్నీర్
-
నెయ్యి
-
ఐస్క్రీమ్
వంటకాల
గాజర్ హల్వా
కావల్సిన పదార్థాలు
పదార్థాల కొలత 4-5 వ్యక్తులకు సర్వ్ చేయడానికి సరిపోతుంది:
- 1 కి.గ్రా క్యారెట్.
- 4-5 టేబుల్ స్పూన్ జెర్సీ నెయ్యి.
- 1.5 లీటర్ల జెర్సీ పాలు.
- 250 గ్రాముల చక్కెర (రుచికి తగ్గట్టుగా).
- ½ టీ స్పూన్ తాజాగా దంచిన యాలకులు.
- గార్నిష్ చేయడం కొరకు సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు మరియు కిస్‌మిస్‌లు.
తయారు చేసే విధానం
- క్యారెట్‌ని శుభ్రం చేసి, తోలు తీసి, తరుమండి.
- పాలలో క్యారెట్‌ని వేసి, మెత్తటి మిశ్రమం ఏర్పడేంత వరకు మరియు పాలు ఆవిరి అయ్యేంత వరకు సిమ్‌లో ఉంచాలి. దీనికి 30 నిమిషాలు పడుతుంది.
- అడుగు మందంగా ఉన్న ఒక పాన్‌లో నెయ్యిని వేడి చేయండి, దీనికి క్యారెట్ మిశ్రమాన్ని జోడించండి, ఒక మాదిరి నుంచి సన్నటి సెగపై సుమారు 10 నిమిషాలు కలుపుతూ ఉండండి.
- దీనికి చక్కెరని జోడించి హల్వా ఎర్రగాను మరియు పాన్‌లో నుంచి నెయ్యి బయటకు వచ్చేంత వరకు మరో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచండి.
- దానిపై యాలకుల పొడిని చల్లి, బాగా కలపండి. దీనికి మీరు 1-2 టేబుల్‌స్పూన్ నెయ్యిని కూడా కలపవచ్చు (ఐచ్ఛికం).
- మంటను ఆపండి. సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేయండి, దీనిని వేడిగా సర్వ్ చేయండి, ఎంతో రుచికరమైన, పోషకాహార ఈ హల్వాని ఆస్వాదించండి.
పోషకాల ఛార్ట్
క్యాలరీలు | 150-180 గ్రాములు |
కొవ్వులు | 5-7 గ్రాములు |
కార్బోహైడ్రేట్‌లు | 30-32 గ్రాములు |
ప్రోటీన్‌లు | 3 గ్రాములు |
సిఫార్సు వంటకాలు
పెరుగులోని అన్ని సుగుణాలను కలిగినది.. ఇది రుచికి రుచి అలానే మీ పొట్ట ఆరోగ్యాన్ని సైతం అద్భుతంగా ఉంచుతుంది.!
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి