Header Header

కావల్సిన పదార్థాలు

  • పదార్థాల కొలత 2 వ్యక్తులకు సర్వ్ చేయడానికి సరిపోతుంది.
  • జెర్సీ పాలు -1- 2 కప్పులు.
  • కోకో పౌడర్- కప్పులో సుమారు 1/8వ వంతు. ఇది మీ రుచి ప్రాధాన్యతకు అనుగుణంగా వేరుగా ఉండవచ్చనే విషయాన్ని దయచేసి గమనించండి.
  • ఐస్ క్రీమ్- చాక్లెట్ ఫ్లేవర్.
  • రుచికి తగ్గట్టుగా చక్కెర.
  • చాక్లెట్ షేవింగ్స్ (ఆప్షనల్).
  • విప్డ్ క్రీమ్ (ఆప్షనల్).
  • ఎక్స్‌ప్రెస్సో పౌడర్, ఒకవేళ మిల్క్‌షేక్‌కు మోచా ఫ్లేవర్ కావాలని మీరు కోరుకున్నట్లయితే (ఆప్షనల్).

తయారు చేసే విధానం

  • బాగా గడ్డకట్టిన ఐస్‌క్రీమ్ తీసుకొని, దానిని బ్లెండర్‌‌లో వేయండి.
  • దానికి పాలు కలపండి. మీరు ఉపయోగించే దానిని బట్టి మీరు హోల్ మిల్క్ లేదా స్కిమ్డ్ మిల్క్ ఉపయోగించవచ్చు.
  • పదార్థాల కాంబినేషన్‌కు కోకో పౌడర్‌ని కలపండి.
  • చిక్కటి మిల్క్‌షేక్‌ని పొందడం కొరకు మీరు వైప్డ్ క్రీమ్ కూడా కలపవచ్చు.
  • సరైన మిల్క్ షేక్ పొందడం కొరకు వీటిని కలిపి బ్లెండ్ చేయండి.
  • సర్వ్ చేసేటప్పుడు మీరు పైన చాక్లెట్ షేవింగ్‌లను కూడా ఉంచవచ్చు.

పోషకాల ఛార్ట్

క్యాలరీలు 500 గ్రాములు
కొవ్వులు  8 గ్రాములు  
కార్బోహైడ్రేట్‌లు    40 గ్రాములు
ప్రోటీన్‌లు 4 గ్రాములు
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి