Header Header

ఎందుకు ఎంచుకోవాలి థిక్ షేక్ - వనిల్లా ?

ఈ రుచికరమైన సిల్కీ వనిల్లా, ఒక సిప్ తో మైమరిచిపోయి అలా గాలిలో తేలుతారు...అందుకు ముందే మిమల్నిమీరు కాస్త గట్టిగా అలా పట్టుకు కూర్చుని ఆస్వాదించండి.

థిక్ షేక్ పరిపూర్ణమైనది, ఆరోగ్యకరమైనది అలాగే మీ రెగ్యులర్ స్నాక్స్ ని భర్తి చేయడం వల్ల మీ స్నాక్స్ సమయాన్ని ఆనందింపజేస్తుంది.

రుజువులు

మా సంతోషకరమైన ఖాతాదారుల అభిప్రాయాలు వినండి
  • భవాని
    మేం చాలాకాలం నుంచి జెర్సీ పెరుగును ఉపయోగిస్తున్నాం ఇది సరైన చిక్కదనం మరియు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.
  • కె. తారకేష
    అన్ని ఉత్పత్తుల రుచి మా ఫ్యామిలీకి నచ్చే విధంగా ఉంటాయి
  • మల్లికా షీజాన
    గత రెండుసంవత్సరాలుగా నేను జెర్సీ వెన్నను ఉపయోగిస్తున్నాను మరియు దీనితో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ప్రతిసారికూడా ఒకేవిధమైన స్థిరత్వం కలిగి ఉండటం వల్ల బేక్ చేయడానికి ఇది ఎంతో మంచిది. ఇడ్లీలు, బ్రౌనీలు మరియు ఇంకా బటర్ క్రీమ్ తయారు చేయడానికి నేను వెన్న ఉపయోగిస్తాను. జెర్సీ వెన్న నా కిచెన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ప్రొడక్ట్.
  • ఎస్. జామున
    జెర్సీ ఉత్పత్తుల రుచి చాలా బాగుంటుంది మరియు నా పిల్లలు జెర్సీ పాలు తాగడానికి ఎంతగానో ఇష్టపడతారు ఒకవేళ నేను ఎప్పుడైనా నా బ్రాండ్‌ని మార్చినట్లయితే, వారు వెంటనే కనిపెట్టేస్తారు.
  • రెనీషా దుట్టా
    పాలకు సంబంధించి జెర్సీలో వెరైటీలు మరియు శ్రేణి, వివిధ రకాల వంటకాలు తయారు చేయడానికి నాకు ఎంతగానో సహాయపడింది. నాణ్యత ఖచ్చితంగా ఎంతో తేడాను చూపిస్తుంది, నా కుటుంబం కూడా దీనిని గమనించింది. మంచిగా పనిచేయడం కొనసాగించండి.
  • నీరజ
    నేను జెర్సీ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించే ఖాతాదారుడిని, నేను ఏదైనా కొత్త బ్రాండ్ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను, అలానే ఇటీవల ఎన్‌రిచ్ డి టోన్డ్ పాలును కొనుగోలు చేశాను, ఇది చక్కటిసానుకూల అనుభవాన్ని కలిగించింది. ఇతర టోన్డ్ పాలుతో పోలిస్తే ఎన్‌రిచ్ డి మరింత క్రీమిగా ఉంటుంది మరియు పాలు కాస్తంత చిక్కగా మరియు చక్కటి రుచిని కలిగి ఉంటాయి. నేను చాలా సంతృప్తి చెందాను

ప్రశ్నలు

డైరీ ఉత్పత్తులకు సంబంధించిన మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ కనుగొనండి
  • పాల ఉత్పత్తులను ఏవిధంగా తయారు చేస్తారు?
    రైతుల నుంచి పాలు సేకరించడంతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సేకరించబడ్డ పాలు తరువాత చిల్లింగ్ సెంటర్‌లకు రవాణా చేస్తారు.తరువాత స్టోరేజీ ట్యాంకర్‌లోనికి లోడ్ చేయబడ్డ పాలు పాశ్చరైజేషన్, హోమోజనేషన్ మరియు స్టాండర్డరైజేషన్ వంటి ప్రక్రియలకు గురవుతుంది. ఈ ప్రక్రియ తరువాత, వచ్చే పాలు వేరు వేరు ఉత్పత్తుల తయారికి ఉపయోగించబడుతుంది.
  • జెర్సీ ఏవిధంగా అధిక నాణ్యత కలిగిన పాలు మరియు పాల ఉత్పత్తులను ధృవీకరిస్తుంది?
    సేకరించబడ్డ పాలు అన్ని ప్రాధమికంగా ఆర్గానోలెప్టిక్ టెస్ట్ ద్వారా గ్రేడింగ్ చేయబడతాయి. దీని ద్వారా పాలలో ఉన్న కల్తీ పదార్థాలు కూడా టెస్ట్ చేస్తారు. అత్యుత్తమ పాలు చిల్లింగ్ చేయబడేట్లుగా చూడటం కొరకు పాలపై ఉష్ణోగ్రత, వెన్న మరియు ఎస్‌ఎన్‌ఎఫ్, హీట్ స్టెబిలిటీ మరియు పాల ఆమ్లత్వ పరీక్షలు కూడా నిర్వహించబడతాయి. కేవలం అత్యుత్తమ స్థాయి కలిగిన పాలు మాత్రమే మిగిలి ఉండేలా చూడటానికి ఈ స్క్రీనింగ్ విధానాలు దోహదపడతాయి. గ్రేడింగ్ ప్రక్రియ తరువాత, పాలలో తాజాదనం పోకుండా ఉండటం కొరకు వెంటనే చిల్లింగ్ చేయబడతాయి.
  • జెర్సీ అనుసరించే నాణ్యతా నియంత్రణ చర్యలు ఏమిటి?
    అనేక అధ్యయనాలు, పరిశోధనల తరువాత వివిధ రకాల చర్యలు చేర్చబడ్డాయి. సూక్ష్మజీవుల ఎదుగుదల నెమ్మదించడంతోపాటుగా కనిష్ట స్థాయిలో ఉండేలా చూడటం కొరకు పాలు మరియు వివిధ రకాల పాల ఉత్పత్తులు వాంఛనీయ స్థాయి ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. ఉత్పత్తులను బట్టి ఉష్ణోగ్రత మారుతుంది. ప్రతి ఉత్పత్తికూడా, CIP నియంత్రణ గుండా వెళుతుంది. సూక్ష్మజీవుల కలుషితాలను తొలగిస్తుంది. రసాయనిక ఉత్పత్తి అవశేషాలను తొలగిస్తుంది. నిర్జలీకరణ: సీల్ చేయబడ్డ ఎయిర్ కెమికల్- ఎసిటిక్ యాసిడ్. నాణ్యతా ధృవీకరణ టెస్ట్‌లు ప్యాకేజింగ్ మెటీరియల్, ఏవైనా ఎడిసివ్‌లు మరియు ఇతర ఫినిష్డ్ ప్రొడక్ట్‌లకు నిర్వహించబడుతుంది. చట్టపరమైన లక్షణాల కొరకు కూడా ప్రొడక్ట్‌లు టెస్ట్ చేయబడతాయి.
  • పాలు సాధారణంగా ఎలాంటి ప్రాసెసింగ్ దశలకు గురవుతుంది?
    పాలలో సాధారణంగా, 4 ప్రధాన ప్రాసెసింగ్ దశలు అనుసరించబడతాయి. పాశ్చరైజేషన్- పాలు నిర్ధిష్ట సమయం పాటు నిర్ధిష్ట ఉష్ణోగ్రతకు వేడి చేస్తారు. అప్పటికే ఉన్న సూక్ష్మజీవులు లేదా సంభావ్య హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేయడం కొరకు ఇది చేస్తారు. యుటిహెచ్ పాశ్చరైజేషన్- ఆల్ట్రా-హై టెంపరేచర్ (యుహెచ్‌టి) పాలుని నిర్జలీకరణం కొరకు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద పాశ్చరైజేషన్ చేస్తారు. హోమోజనేషన్- ఇది పాశ్చరైజేషన్ తరువాత జరుగుతుంది, ద్రవ పాల నుంచి పాల వెన్న వేరు కాకుండా ధృవీకరిస్తుంది. దీని వల్ల పాలు క్రీమీ, మృదువుగా మరియు ఏకరీతిగాఏర్పడతాయి. ఫోర్టిఫికేషన్- చివరగా, ప్రాసెసింగ్ సమయంలో కోల్పయిన పోషకాలను భర్తీ చేయడానికి లేదా అదనపు పోషకాల ద్వారా పోషక విలువను పెంచడం ద్వారా పాలు పోర్టిఫై చేయబడుతుంది. పాలు తరువాత చల్లబరిచి, డెలివరీ కొరకు ప్యాక్ చేయబడుతుంది.
  • పాల కూర్పు ఏమిటి?
    పాల కూర్పులో 87% నీరు, 4% వెన్న మరియు 9% ఎస్ఎన్‌ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్‌లు)లు ఉంటాయి. వెన్న వల్ల చిక్కదనం వస్తుంది, అలానే క్రీమినెస్ మరియు పాలలో పోషకాలకు బాధ్యత వహిస్తుంది; పాలలో శక్తి దాని ఎస్‌ఎన్‌ఎఫ్ ద్వారా వస్తుంది మరియు ఇది పాలు/పెరుగుకు ,మంచి రూపును ఇస్తుంది. దీనిలో ప్రోటీన్, లాక్టోజ్ మరియు ఖనిజపదార్థాలుంటాయి.
Images Images

జెర్సీ కార్నర

ఆరోగ్యంగా జీవించే ప్రపంచంలోకి ప్రవేశించండి
వేడిని జయించటానికి వేసవి పానీయాలు
వేసవి కోసం సులభమైన రీఫ్రెషింగ్ పానీయాలు
రోగనిరోధక శక్తిని పెంచండి
రోగనిరోధక శక్తి కోసం భారతీయ ఆహార నివారణలు
భారతీయ ఆహారం మరియు మీ వంటగదిలో సులభంగా లభించే పదార్థాల సహాయంతో సహజంగా మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ బ్లాగ్ మీకు సహాయం చేస్తుంది.
జెర్సీ పార్లర్ లొకేషన్
మీకు దగ్గరల్లో ఉన్న జెర్సీ స్టోరు కనుగొనండి